Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: బీఫార్మసీ చదువుతున్న విద్యార్థి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం, గుంటూరు జిజిహెచ్ లో చికిత్స పొందుతూ మృతి

Guntur, Guntur | Aug 27, 2025
పల్నాడు జిల్లాలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. అచ్చంపేట మండలం అబండిపూడికి చెందిన సూర్య ఓ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్నాడు. మంగళవారం గడ్డిమందు తాగి సత్తెనపల్లిలోని హాస్టల్ కి వచ్చాడు. అది గమనించిన వంటమనిషి సూర్యని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమించడంతో గుంటూరు జిజిహెచ్ కి తరలించగా చికిత్స పొందుతూ సూర్య బుధవారం మృతి చెందాడు. ఈ ఘటనపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us