Download Now Banner

This browser does not support the video element.

పటాన్​​చెరు: రుద్రారం గణేష్ గడ్డ ఆలయంలో ఘనంగా రథ మహోత్సవం

Patancheru, Sangareddy | Sep 7, 2025
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరువు మండలం రుద్రారం గ్రామంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు ముగిసాయి. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు శనివారం రాత్రి ఘనంగా గణనాథుడు రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us