కరీంనగర్ జిల్లా,గంగాధర మండల కేంద్రానికి చెందిన 19 సం,,తాళ్ల కార్తీక్ అనే యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు,కార్తీక్ గత కొంతకాలంగా మద్యానికి బానిసై తరుచూ కుటుంబ సభ్యులతో గొడవ, గతంలో కూడా ఒకసారి ఆత్మహత్యకు యత్నించాడని, శుక్రవారం కార్తీక్ పుట్టినరోజు కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేసి అతిగా మద్యం సేవించి కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకుని నేను చనిపోతాను అని బెదిరిoచాడని, పుట్టినరోజు వేడుక ముగిసిన అనంతరం రాత్రి పడుకుని శనివారం ఉదయం లేచేసరికి కార్తీక్ మృతిచెందినట్లు, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్లు శనివారం 3:50 PM కి వెల్లడించారు SI వంశీ కృష్ణ,