బెల్లంపల్లి పట్టణంలోని షంషేర్ నగర్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించారు వైద్యులు శిరీష విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరం అయిన మందులు అందజేశారు అనంతరం సీజనల్ వ్యాధుల గురుంచి వ్యక్తి గత గురించి విద్యార్థులకు అవగహన కల్పించారు