బెల్లంపల్లి పట్టణం ఈనెల 19,20,21,తేదీలలో హైదరాబాద్ లో జరగనున్న ఎక్సపో కార్యక్రమానికి సంబందించిన వాల్ పోస్టర్లను ఫోటోగ్రాఫర్లతో కలిసి బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫోటోగ్రఫీ సృజనాత్మకంగా మారిందని అన్నారు ఎక్స్vపో లో కొత్త పరికరాలు డిజిటల్ టెక్నాలజీలు ప్రజలకు ఉపయోగపడతాయన్నారు టెక్నాలజీని ఫోటోగ్రాఫర్లు విధిగా వాడుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు