నారాయణపేట జిల్లా, మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో గణేష్ నిమజ్జనం సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ IPS డీజే లను నిషేధించడం జరిగిందని పలుమార్లు మండపాల ఆర్గనైజర్స్ తో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారికి తెలిపిన మరియు ఆర్డీవో జారీ చేసిన ఆర్డర్ కాపీని అందరికీ ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా మక్తల్ గణేష్ నిమజ్జనంలో వినియోగించిన డిజె సౌండ్ సిస్టం 14 డీజేలను సీజ్ చేసి డీజే డైవర్స్, ఓనర్స్, మండపాల ఆర్గనైజర్ ల పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు.