జిల్లాకు పదివేల ఎకరాల భూమి తయారు చేయండి మేమిచ్చిన పేర్లకు భూమి బదలాయించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని...అయితే స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు మేము చేయలేమాని చెపితే వారిని సస్పెండ్ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు.