SRPT:చివ్వెంల పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.అర్ధరాత్రి ఐదో వార్డ్ బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ ఎస్.కె భాషను అ అరెస్టు చేశారంటూ కార్యకర్తలు ఈరోజు ఆందోళన చేశారు.దురాజ్ పల్లికి చెందిన మున్నీర్ ఖాన్ అనే వ్యక్తి శనివారం రాత్రి గాయాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చి భాష తనని పొడిచారని ఫిర్యాదు చేయడంతో స్టేషన్ కు తీసుకువచ్చినట్లు తెలిపారు హిట్