గంజాయి అక్రమ రవాణా కేసులు పాల్వంచ కు చెందిన మహేష్ శివకృష్ణ మహేంద్రలు కలిసి ద్విచక్ర వాహనంపై 2022 సంవత్సరం మార్చి 8 తారీఖున గంజాయి తరలిస్తుండగా హైదరాబాద్, పాల్వంచ ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు.. వారి వద్ద నుండి 17 కిలోల 150 గ్రాముల పొడి గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి కోర్టులో చార్జి సీటు దాఖలు చేశారు.. ముగ్గురు సాక్షుల విచారణ అనంతరం పై ముగ్గురికి ఒక్కొక్కరికి ఐదు సంవత్సరాలు కట్టిన కారాగార శిక్ష, అందరికీ కలిపి 20 వేల రూపాయలు మంగళవారం జరిమానా విధించిన న్యాయమూర్తి