నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని ముప్కల్ మండలంలో యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిని షీ టీం బృందం అదుపులోకి తీసుకుంది. మండలానికి చెందిన మీడియా ఇంస్టాగ్రామ్ ద్వారా మెసేజ్ లు చేస్తూ ఫోటోలు పంపుతూ, అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో యువతి షీ టీం బృందానికి సమాచారం ఇవ్వగా యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తగు చర్యల నిమిత్తం ముప్కాల్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.