ఈరోజు అనగా ఆగస్టు 1వ తేదీ 8వ నెల 2025న మధ్యాహ్నం 2 గంటల సమయం నందు అశ్వాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అడిషనల్ డిఎన్హెచ్వో సైదులు అంతస్మికంగా తనిఖీ చేశారు తనిఖీలు బాగా అన్ని రకాల ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు నేషనల్ హెల్త్ ప్రోగ్రాం ఇలా అన్ని ఇండికేటర్లలో 100% సాధించాలని సూచించారు సీజన్ వ్యాధుల పట్ల అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని మలేరియా డెంగ్యూ ప్రభావిత ప్రాంతాల్లో హెల్త్ క్యాంపు నిర్వహించాలని రాపిడ్ ఫీవర్ సర్వే ప్రతి గ్రామంలో నిర్వహించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవుల సంఖ్యను పెంపొందించాలని తెలియజేశారు