రాజమండ్రి మెయిన్ రోడ్డు డీలక్స్ సెంటర్లో చెప్పుల షాప్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో దట్టమైన పగలు అలుముకున్నాయి. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంతో చుట్టుపక్కల ప్రాంతాల చెందిన ప్రజలు పొగలతో ఇబ్బందులకు గురయ్యారు . స్థానికులు అగ్నిప్రమాదం విషయాన్ని ఫైర్ సిబ్బందికి తెలియజేయడంతో ప్రమాదం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి తరలివచ్చి మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు. ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది