Download Now Banner

This browser does not support the video element.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత: బి.కొత్తకోటలో తంబళ్లపల్లె TDP ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి

Thamballapalle, Annamayya | Aug 23, 2025
బి.కొత్తకోటలో పరిసరాల పరిశుభ్రత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యతని తంబళ్లపల్లె TDP ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి అన్నారు. శనివారం బి. కొత్తకోటలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులు, కూటమి నాయకులు, విద్యార్థులతో కలసి పంచాయతీ ఆఫీస్ వద్ద నుంచి జ్యోతి చౌక్ వరకూ పరిశుభ్రత-ప్రాధాన్యతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కూటమి నాయకులు, పారిశుద్ధ్య కార్మికులతో కలసి చీపురుపట్టి మురికి కాలువలు శుభ్రం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us