పనికి ఆహారపదించిందా పనిచేసిన కార్మికులు అన్నము రామచంద్ర అంటూ వినిపిస్తున్నారు ధర్మం చేయండి బాబు అంటూ వేడుకుంటున్నారు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోగల రావికంతో మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలోని నేరేడుబంద, అజయ్పురం, జీలుగులొవ గ్రామాల్లోని కూలీలు పరిస్థితి. జూన్ నుండి ఆగస్టు వరకు పనిచేసిన ఇప్పటి వరకు వీరికి కూలి డబ్బులు అందలేదు. దీంతో వీళ్ళు ఖాళీ కంచాల పట్టుకుని బిక్షం వేయండి బాబు అంటూ ఆందోళన నిర్వహించారు.