సోమవారం కడప నగరంలోని ప్రెస్ క్లవ్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎర్రముక్కపల్లి బ్రాంచ్ ఆధ్వర్యంలో ప్రజలకు మరియు బ్యాంక్ కస్టమర్లకు సైబర్ క్రైమ్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎ. మధు మల్లేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ సదుపాయాలను ఫైబర్ నేరగాళ్లు దురుద్దేశానికి ఉపయోగిస్తున్నారన్నారు.