Download Now Banner

This browser does not support the video element.

పటాన్​​చెరు: బొంతపల్లి వీరభద్ర స్వామి వారి ఆలయ ఉండి లెక్కింపు

Patancheru, Sangareddy | Sep 2, 2025
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపాలిటీ బొంతపల్లి వీరభద్ర స్వామి వారి ఆలయంలో మంగళవారం ఆలయ ఉండి లెక్కింపు చేపట్టారు. ఆలయ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు,, ఎండోమెంట్ అధికారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us