మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గురువారం కృష్ణాజిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ఎయిర్ ఇండియా విమానంలో బెంగళూరుకి రావాల్సి ఉంది. కానీ ఒక పక్షి బలంగా ఎయిర్ ఇండియా విమానం విండ్ షీల్డ్ ని ఢీ కొట్టింది. దీంతో అధికారులు విమానాన్ని రద్దు చేశారు.ఇదే విమానంలో ఉన్న మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తన సెల్ఫోన్తో ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.