Download Now Banner

This browser does not support the video element.

చిలుకూరు: చిలుకూరులో కూలిన ఇల్లు, తప్పిన పెను ప్రమాదం

Chilkur, Suryapet | Sep 9, 2025
చిలుకూరు హరిజనవాడలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒక ఇల్లు కూలిపోయింది. ముదిగొండ సైదులు నివాసం ఉంటున్న రేకుల ఇంటి గోడలు వర్షానికి నానిపోయి కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బాధితులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా, ఆస్ఐ శ్వేత ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేసి పంచనామా నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us