ఏలూరు జిల్లా ఏలూరు లో ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆటో డ్రైవర్లు నిరసన శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుండి ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు గోపి డిమాండ్ చేశారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు ఆటో డ్రైవర్లకు 25వేల రూపాయలు జీతం అందించాలని డిమాండ్ చేశారు కర్ణాటకలో మాదిరిగా ఓవర్ ఓలా తదితర సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు ఈ సందర్భంగా మా