భారతీయ జనతా పార్టీ పశ్చిమగోదావరి జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో నిరసన కార్యక్రమం. బీహార్ ఎలక్షన్ క్యాంపెనింగ్ లో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కార్యకర్తలు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి పై చేసిన అనుచిత వ్యాఖ్యలు కి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా భీమవరం ప్రకాశం చౌక్ లో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పద్మా వర్మ అల్లూరి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఎస్పీ ఆఫీసు నందు అడిషనల్ ఎస్పీకి రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు.