మెండోరా మండల కేంద్రంలో భజరంగ్ దళ్ యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాలుర, బాలికల కబడ్డి పోటీలను భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడా రంగంలో గెలుపు ఓటములు సహజమని కబడ్డి పోటీల ద్వారా మానసికంగా శారీరకంగా దృడంగా ఉంటారని అందుకే క్రీడలను ఆడాలని భజరంగ్ దళ్ యూత్ సభ్యులు తెలిపారు, క్రీడాలలో గెలుపొందిన వారికి బహుమతులతో పాటు ప్రైజ్ మని ఇవ్వడం జరిగింది