Download Now Banner

This browser does not support the video element.

నిజామాబాద్ రూరల్: ఇందల్వాయి ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన వైద్య ఆరోగ్యశాఖ అధికారి

Nizamabad Rural, Nizamabad | Sep 18, 2025
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటుచేసిన మెగా హెల్త్ క్యాంప్ ను జిల్లా వైద్య శాఖ అధికారి రాజశ్రీ పరిశీలించారు. విద్యార్థులు ఈ మెగా హెల్త్ క్యాంపులను సద్వినియోగపర్చుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను ఆమె సమీక్షించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us