రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం, పద్మనగర్ గ్రామ శివారులో బస్సు లారీ ఢీ.... తప్పిన పెను ప్రమాదం. పద్మ నగర్ గ్రామ శివారులో సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై సిద్దిపేట నుండి సిరిసిల్ల వైపు వస్తున్న ఆర్టిసి బస్సు ను సిరిసిల్ల నుండి సిద్దిపేట వైపు వెళ్తున్న లారీ పద్మనగర్ గ్రామ శివారులోని అతి ప్రమాదకరమైన మూలమలుపు వద్ద ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన 108 ద్వారా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రధాన రహదారి రావడంతో సుమారు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంఘటన స్థలానికి