SBH కాలనీలో అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని వరంగల్ పశ్చిమ అభివృద్ధిలో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 60 వ డివిజన్ లోని SBH కాలనీలో మరియు మసీద్ లైన్ లో అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన కొబ్బరికాయ కొట్టారు.నిర్ణీత వ్యవధిలో నిర్మాణ పనులను పూర్తిచేసి ప్రజలకు ప్రజా రవాణాకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.నాణ్యత పరమైన ప్రమాణాలను పాటించాలని అధికారులకు ఆదేశించారు.