Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: కొల్లూరు 2BHK లో మౌలిక వసతుల కల్పనపై మున్సిపల్ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

Sangareddy, Sangareddy | Sep 12, 2025
కొల్లూరు టు బిహెచ్కె లో మౌలిక వసతుల కల్పనపై మున్సిపల్ అధికారులతో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య సంగారెడ్డి కలెక్టరేట్ మినీ సమావేశం మందిరంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొల్లూరు టు బిహెచ్కె ను మోడల్ కాలనీలో తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. బస్తీ దవకాన, అంగన్వాడి సెంటర్లను ప్రారంభించాలని ఆర్టీసీ బస్సులను నడపాలని, నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని తాగునీటి వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనం కలెక్టర్ చంద్రశేఖర్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us