నల్లగొండ జిల్లా వేములపల్లి వద్ద సాగర్ ఎడమ కాలువలో నిమజ్జనానికి వెళ్లిన తండ్రి కొడుకులు గల్లంతయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నిమజ్జనానికి వచ్చిన తండ్రి కొడుకులు స్నానం చేసేందుకు కాలువలోకి దిగి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు స్థానిక తెలిపారు గల్లంతైన వారికోసం పోలీసులు స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.