బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యక్షతన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా పర్యటన పై విజయవంతం చేయాలని ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు...