మంచిర్యాల జిల్లాకేంద్రం లో ఒక్కసారిగా వాతావరణం చల్ల బడింది.గత వారం రోజులుగా ఎండవేడి, ఉక్కపోత తో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు ఉదయం నుండి ఓ మోస్తరుగా వర్షం కురుస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు