Download Now Banner

This browser does not support the video element.

శేర్లింగంపల్లి: శేరిలింగంపల్లి లో గ్రీన్ కో కంపెనీ పై ఏసీబీ దాడులు.. ఫార్ములా ఈ రేసింగ్ కేసు దర్యాప్తు భాగంలోనే అంటున్న అధికారులు

Serilingampally, Rangareddy | Jan 7, 2025
గ్రీన్ కో కంపెనీ లో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఫార్ములా ఈ రేసింగ్ కేసు లో దర్యాప్తు లో భాగంగా ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ హైకోర్టు లో వేసిన క్వాష్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు నిర్వహించిడం చర్చనీయాంశం గా మారింది
Read More News
T & CPrivacy PolicyContact Us