పెద్దమరివీడులో జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య..గోనెగండ్ల మండలం పెద్దమరివీడులో జీవితంపై విరక్తి చెందిన బోయ చంద్రన్న (65) అనే వృద్ధుడు అయాసం, ఉబ్బసం వ్యాధులతో బాధపడుతూ దోమల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.