ప్రజాక్షేత్రంలో చర్చకు సిద్ధమా... అవినీతి రాజయ్య కడియం శ్రీహరిని విమర్శించే నైతిక హక్కు లేదు. రాజయ్య పై ప్రజల తిరుగుబాటు తప్పదు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు.తెలంగాణ రాష్ట్రంలో స్టేషన్గన్పూర్ నియోజకవర్గం అభివృద్ధిలో ప్రధమ స్థానంలో ఉండేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీ విమర్శించే నైతిక హక్కు మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ రాజయ్య కు లేదన్నారు