Download Now Banner

This browser does not support the video element.

పుంగనూరు: కొత్త ఇండ్లు వద్ద ఎదురు ఎదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికీ గాయాలు.

Punganur, Chittoor | Aug 30, 2025
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం. కొత్త ఇండ్లు వద్ద ఎదురు ఎదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ద్విచక్ర వాహనాల్లో వెళ్తున్న శంకర్ రెడ్డి , రాజీవ్, గాయపడ్డారు గాయపడ్డ వారిని స్థానికులు పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం కోసం మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది . ఘటనశనివారం మధ్యాహ్నం రెండు గంటలకు వెలుగులో వచ్చింది.
Read More News
T & CPrivacy PolicyContact Us