*నేడు చిత్తూరులోని హోటల్ భాస్కర(NPS)లో జరిగిన జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కమిటీ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ పరిశీలకులుగా హాజరైన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి *చిత్తూరు జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు ఎంపిక కోసం పార్టీ పరిశీలకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, పిళ్లి మాణిక్యాలరావులతో కలిసి ఈ సమావేశంలో చర్చించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిచిత్తూరు జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, జిల్లా కమిటీ, అనుబంధ విభాగాల కమిటీల నియా