Download Now Banner

This browser does not support the video element.

నర్సీపట్నం హోటల్‌లో ఉన్న గంజాయి స్మగ్లర్‌ను పోలీసులకు పట్టించిన సేఫ్ స్టే యాప్, ఫలించిన ఎస్పీ సిన్హా ఆలోచన

Narsipatnam, Anakapalli | Aug 26, 2025
అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా రూపొందించిన సేఫ్ స్టే యాప్ ద్వారా నర్సీపట్నంలోని ఒక హోటల్లో రూము తీసుకుని ఉంటున్న గంజాయి స్మగ్లర్ను మంగళవారం పోలీసులకు పట్టించిన ఉదంతమిది.
Read More News
T & CPrivacy PolicyContact Us