ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఇటీవల పట్టణంలో నిర్వహించిన మీ సమస్య మా బాధ్యత కార్యక్రమంలో ప్రజల ఇచ్చిన అర్జీలను తీసుకొని సచివాలయాల బాట పట్టాడు. గురువారం పట్టణంలో పర్యటించిన శ్రీ రామ్ పలు వార్డుల్లో పర్యటించి స్థానిక సమస్యలను గుర్తించి ఫోటో తీసి అధికారులకు పంపించాడు.