రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు అనారోగ్య సమస్యలతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు వెల్లడించిన వివరాలు ప్రకారం తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన ముద్ర కోలా తిరుపతి సుశీల దంపతులకు ఒక్క గాని ఒక్క కుమారుడు ముద్రకొల లోకేష్ అనే యువకుడు గత కొద్దిరోజుల నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. పలు ఆసుపత్రులలో చికిత్స అందించిన తగ్గకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై శనివారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు