ఎమ్మిగనూరు : జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం..సమాజంలో ఉపాధ్యాయ వృత్తి అత్యున్నతమని ఎమ్మిగనూరు మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు అన్నారు. ప్రిన్స్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు నాగేంద్రకుమార్, నరసింహారాజు, శ్రీనివాసులు, రాఘవేంద్రలను ఘనంగా సత్కరించారు. సంస్థ అధ్యక్షుడు వహాబ్ టీచర్ల సేవలకు గుర్తింపు ఇవ్వాలని, పేద విద్యార్థుల ప్రతిభను వెలికితీయాలన్నారు.