రంగారెడ్డి జిల్లా: రైతులకు అందాల్సిన యూరియా కాంగ్రెస్ బిజెపి నాయకుల గోదాముల్లో ఉందని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురువారం ఆరోపించారు. ఈ సందర్భంగా షాబాద్ లోని బీఆర్ఎస్ కార్యకర్తలు విస్తృతస్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. అక్రమంగా నాయకులు యూరియాను వారి గోదాములు నిలువ చేసుకుంటున్నారని రూ .775కు రావలసిన యూరియా బ్లాక్ మార్కెట్లో రూ.800 కు అమ్ముకుంటున్నారని ఆయన మండిపడ్డారు.