అనుమానాస్పద స్థితిలో ఆటో డ్రైవర్ మృతి చైతన్య సంఘటన సోమవారం నగరంలో నెలకొంది స్థానికులు సమాచారం మేరకు బొంత అప్పలరాజు(55) డాబా గార్డెన్ నేలమ్మ వేప చెట్టు సమీపంలో ఆటోలో మృతి చెందాగా తెల్లవారు 7 గంటల సమయంలో ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు.. సవ పంచనామ నిమిత్తం పోలీసులు తరలించారు