వరంగల్ జిల్లా ఖానాపురం మండలం చిలకమ్మనగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం నర్సంపేట నుండి కొత్తగూడా వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురుకి తీవ్ర గాయాలు స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని బయటికి తీశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, అంబులెన్స్ ద్వారా బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారు ములుగు జిల్లాకు చెందినవారుగా సమాచారం.