సంగారెడ్డి: డంపింగ్ యార్డ్ వద్దంటూ చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపిన మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షులు మల్లేష్ గౌడ్