Download Now Banner

This browser does not support the video element.

సిద్దిపేట అర్బన్: ఒక్కో ఉద్యోగితో ఒక మొక్కను నాటించాలని "ఏక్ పేడ్ మాకే నామ్" అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం : జిల్లా కలెక్టర్ హైమావతి

Siddipet Urban, Siddipet | Sep 9, 2025
సిద్దిపేట జిల్లాలో ఒక్కో ఉద్యోగితో ఒక మొక్కను నాటించే వినూత్న కార్యక్రమం చేపట్టినట్లు . సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే.హైమావతి తెలిపారు. "ఏక్ పెడ్ మా కె నామ్" తల్లి పేరున ఒక మొక్క పెంచాలనే కార్యక్రమ స్పూర్తితో జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో అడిషనల్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి జిల్లా కలెక్టర్ హైమావతి మొక్కలు నాటారు. సిద్దిపేట జిల్లాలో 13,900 మంది ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకర, ఆహ్లాదకర వాతావరణాన్ని అందించే ఉద్దేశంతో మొక్కల పెంప
Read More News
T & CPrivacy PolicyContact Us