విద్యార్థినులకు ట్రాఫిక్ నియమాలు, మహిళలపై నేరాల నిరోధం, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టం, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం. గురువారంపెందుర్తి.పోలీస్ శాఖ ప్రజలకు అవసరమైన చట్టపరమైన అవగాహన కల్పిస్తూ, సమాజంలోని యువతను మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో, పెందుర్తి పాత ఊరు జడ్పీ హైస్కూల్‌లో, పోలీస్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ ,విద్యార్థినులకు రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలపై, వాటిని ఎదుర్కొనే విధానాలపై సవివరంగా మార్గనిర్దేశం చేశారు. ముఖ్యంగాట్రాఫిక్ నియమాలపై హెల్మెట్ ధరించడం,సీట్‌బెల్ట్ వాడటంఅవగాహనకల్పించరు