Download Now Banner

This browser does not support the video element.

గండీడ్: గండీడ్ మండలాన్ని వికారాబాద్ జిల్లాలో కలపాలంటూ ఎమ్మెల్యే మాట నిలబెట్టుకోవాలన్న యువత సమావేశం

Gandeed, Mahbubnagar | Feb 9, 2025
మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న గండేడ్ మండలాన్ని వికారాబాద్ జిల్లాలో కలపాలంటూ గండీడ్ మండల కేంద్రంలోని ఆదివారం యువత సమావేశం అయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిగి ఎమ్మెల్యే ఎన్నికలు ఇచ్చిన మాట ప్రకారం గండీడ్ మండలాన్ని వికారాబాద్ జిల్లాలో కలపాలంటూ వారు పేర్కొన్నారు గండేడ్ మండలాన్ని వికారాబాద్ జిల్లాలో కలిపే వరకు పోరాటం చేస్తామని యువకులు పేర్కొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us