మచిత్తూరు జిల్లా. పుంగనూరు పట్టణంలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి,పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను గోకుల్ సర్కిల్ వద్ద శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో టిడిపి. జనసేన బిజెపి నాయకులు. కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఆసూరి బాలాజీ, జల్లి మనోహర్, బిజెపి నాయకులు అయూబ్ ఖాన్, బొచ్చ నరసింహులు, నానాబాల కుమార్, టిడిపి. బిజెపి. జనసేన నాయకులు. కార్యకర్తలు. పాల్గొన్నారు.