అదుపుతప్పి ఆటో బోల్తా పడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో శుక్రవారం సమయంలో చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని సారపాక గ్రామ సమీపంలోని పుష్కర వనం వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.. స్థానికలు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు... ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..