అదనపు ఆదాయం కోసం సెక్యూరిటీ గంజాయి విక్రయిస్తున్న కేసులో అతడిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. బిహార్కు చెందిన అర్జున్, రాహుల్ అమృత కపాడియా హెడెన్బాగ్లోని నవజీవన్ కాలేజ్లో గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించి దాడి చేశారు. అర్జున్ను అదుపులోకి తీసుకొని 7.20కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు