మైలవరం నియోజకవర్గం జి కొండూరు ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగి గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో అదృశ్యమైంది దీంతో అధికారుల వేధింపుల కారణంగానే ఆమె అదృశ్యమైందని ఆరోపిస్తూ ఆమె బంధువులు గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.