అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో బుధవారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటికలపల్లి రవీంద్ర కాలనీలో వినాయక కమిటీ సభ్యులు వెంకటనాయుడు తిమ్మప్ప నాయుడు తదితరులు మాట్లాడుతూ వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గణనాథునికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అన్నదానాన్ని కూడా నిర్వహించడం జరిగిందని రవీంద్ర కాలనీ వినాయక కమిటీ సభ్యులు వెంకట నాయుడు తిమ్మప్ప నాయుడు తదితరులు పేర్కొన్నారు. ఈ విధంగా రాప్తాడు నియోజకవర్గంలోని రూరల్ మండలంలో విగ్నేష్నికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.