Download Now Banner

This browser does not support the video element.

ఒంగోలులో జరగనున్న సిపిఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి: బాపట్ల సిపిఐ జిల్లా కార్యదర్శి సింగరకొండ

Bapatla, Bapatla | Aug 23, 2025
ఒంగోలులో జరుగుతున్న సిపిఐ రాష్ట్ర 28వ మహాసభల సందర్భంగా చలో ఒంగోలు కార్యక్రమానికి బాపట్ల సిపిఐ నాయకులు శనివారం బయలుదేరారు. ఈ కార్యక్రమాన్ని సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వర్ధిల్లాలి సిపిఐ పార్టీ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సింగరకొండ మాట్లాడుతూ మహాసభలను కార్మికులు, కర్షకులతో పాటు సిపిఐ సానుభూతిపరులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us